నందకుమార్ బెంగాలీ బ్రాహ్మణుడు. వైష్ణవుడు. అతని జన్మ స్థలం పశ్చిమ బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలోని భద్రాపూర్. తండ్రి పద్మలాభ రాయ్. ఉరితీయబడిన నాటికి రాజా నందకుమార్ వయస్సు సుమారుగా 70 సంవత్సరాలు ఉంటాయని భావించడం చేత అతను 1705 లో జన్మించి ఉండవచ్చు.
మహారాజా నందకుమార్ ఎక్కడ జన్మించాడు?
Ground Truth Answers: పశ్చిమ బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలోని భద్రాపూర్పశ్చిమ బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలోని భద్రాపూర్పశ్చిమ బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలోని భద్రాపూర్
Prediction: